Alpha Teaser: కూతురిని స్పైగా మార్చిన బాబీ డియోల్.. వార్ 2 కనెక్షన్‌తో అలియా భట్ యాక్షన్ విధ్వంసం.. ఆల్ఫా టీజర్ రివ్యూ
భారతదేశం, జూన్ 10 -- Alpha Teaser: బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టావంతంగా రూపొందిస్తున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా'. అలియా భట్, శర్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ టీజర్‌ను బుధవారం (జూన్ 10) నాడు మేకర్స్ విడుదల చేశారు. శివ్ రావైల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
అలియా భట్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఆల్ఫా టీజర్ ఇవాళ రిలీజైంది. ఇందులో అలియా భట్ తన తన యాక్షన్ తో అదరగొట్టింది. అయితే, ఇది కేవలం ఒక సాధారణ టీజర్ మాత్రమే కాదు. నిశితంగా గమనిస్తే.. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో రాబోయే భారీ మలుపులకు ఇది ఒక బలమైన పునాదిగా కనిపిస్తోంది.
ఆల్ఫా టీజర్ విషయానికి వస్తే.. మొదట తండ్రీకూతుళ్ల మధ్య ఎంతో సున్నితంగా, ప్రేమగా సాగే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.