భారతదేశం, ఫిబ్రవరి 27 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి ముగిసింది. గురువారం (ఫిబ్రవరి 26) వీళ్లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక ఇప్పుడు అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్నకుమారుడు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అల్లు అర్జున్ తమ్ముడైన శిరీష్ వివాహం మార్చి 6న జరుగుతుంది. అంతకంటే ముందు ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనిక రెడ్డిని పెళ్లి చేసుకోబోతున్నాడు. మార్చి 6న వీళ్ల వెడ్డింగ్ జరుగుతుంది. అంతకంటే ముందే ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహిస్తామని అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అల్లు శిరీష్ పేర్కొన్నాడు.
''మార్చి 6న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో అత్యంత సన్నిహిత వేడుకలో నేను, నయనిక పెళ్లి చేసుకోబోతున్నాం. కానీ మా ప్రీ వెడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.