Allu Arjun Raaka: 'రాకా' రేంజ్ విజువల్స్ అవతార్‌లోనూ లేవు.. మూడు రోజుల్లో మీరూ చూస్తారు: తమిళ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
భారతదేశం, సెప్టెంబర్ 19 -- Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్గెస్ట్ ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ 'రాకా' (Raaka) మూవీపై కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో ఊహించని రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ విజువల్ వండర్ 'అవతార్' ను మించిపోతాయని, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లడం ఖాయమని కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి సంచలన కామెంట్స్ చేశారు.
ఇటీవల జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్న 'డాన్' మూవీ ఫేమ్ డైరెక్టర్ సిబి చక్రవర్తి.. రాకా సినిమా గురించి మైండ్ బ్లాకింగ్ విషయాలను పంచుకున్నారు. అట్లీ డైరెక్షన్లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇండియన్ సినిమా గర్వపడేలా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
"అట్లీ సర్ నాకు రాకా సినిమాకు సంబంధించి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.