Allu Arjun Raaka: రష్మికకు గాయం.. అల్లు అర్జున్ 'రాకా'కు దెబ్బ.. షూటింగ్ 45 రోజులు ఆలస్యం.. ఎందుకంటే?
భారతదేశం, ఆగస్టు 15 -- Allu Arjun Raaka: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తీవ్ర గాయానికి గురికావడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న భారీ పాన్ ఇండియా మూవీ 'రాకా' షూటింగ్ ప్లాన్స్ పూర్తిగా మారిపోయాయి. 'మైసా' సినిమా డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణలో రష్మిక కుడి తొంటి కండరం (Hip Tendon Detachment) దెబ్బతినడంతో డాక్టర్లు ఆమెను కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
ఈ ఊహించని పరిణామాంతొ డైరెక్టర్ అట్లీ ఈ రాకా సినిమా షూటింగ్ షెడ్యూల్ను దాదాపు 45 రోజులు ముందుకు జరపాల్సి వచ్చిందని వెరైటీ ఇండియా తన రిపోర్టులో వెల్లడించింది. రష్మిక ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదుటపడిన తర్వాతే ఆమెతో యాక్షన్ సీన్స్ తెరకెక్కించాలని చిత్ర బృందం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది.
'రాకా' సినిమాలో రష్మిక మందన్న పోషిస్తున్న పాత్ర చాలా ఇంటె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.