భారతదేశం, ఏప్రిల్ 29 -- Allu Arjun Raaka: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న 'రాకా' మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో, అందులోనూ బీహార్‌లో ఈ సినిమా పంపిణీ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు క్యూ కడుతున్నారు.
పాన్-ఇండియా స్టార్‌గా అల్లు అర్జున్ ఇమేజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. తాజాగా ఆయన అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న 'రాకా' సినిమా సరికొత్త రికార్డులకు తెరతీస్తోంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే, బీహార్‌కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు భారీ ధర చెల్లించి టెరిటోరియల్ హక్కులను సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు.
గతంలో ఏ టాలీవుడ్ హీరో సినిమాకు దక్కని స్థాయిలో ఇక్కడ బిజినెస్ ఆఫర్లు వస్తుండటం సినీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.