Allu Arjun Jailer 2 Review: చొక్కా నలగకుండా రూ.500 కోట్లు కొట్టడం ఒక్క రజనీకే సాధ్యం: అల్లు అర్జున్ జైలర్ 2 రివ్యూ వైరల్
భారతదేశం, అక్టోబర్ 22 -- Allu Arjun Jailer 2 Review: జైలర్ 2 సినిమాను చూసిన నేషనల్ అవార్డ్ విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్' వేదికగా 'జైలర్ 2' చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 7 రోజుల్లోనే రూ.576.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 2026లోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా జైలర్ 2 రికార్డు సృష్టించింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) తన బాక్సాఫీస్ రాంపేజ్‌తో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక సీక్వెల్ చిత్రం 'జైలర్ 2' (Jailer 2). అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్, కేవలం వారం రోజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.