భారతదేశం, ఏప్రిల్ 10 -- Allu Arjun HPV Vaccine: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టినరోజు వేడుకల హడావుడి ముగిసిన వెంటనే.. తన అభిమానులు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలపై ప్రశంసల జల్లు కురిపించాడు. బన్నీ పిలుపు మేరకు ఆయన అభిమానులు చేపట్టిన 'ఏటా ఒక మంచి పని' (One Good Deed Every Year) అనే నినాదం ఇప్పుడు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ వారు చేపట్టిన HPV వ్యాక్సిన్ అవేర్నెస్ డ్రైవ్ చూసి అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.
తన అభిమానుల ఉద్దేశించి అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు. అభిమానుల ఎనర్జీ అంతా సామాజిక సేవకు మళ్ళడం తన హృదయాన్ని నింపేసిందని ఆయన పేర్కొన్నారు.
"నా అభిమానులందరూ 'ఏటా ఒక మంచి పని' కార్యక్రమాన్ని స్వీకరించి.. HPV Vaccine అవగాహన కార్యక్రమం వంటి అర్థవంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.