భారతదేశం, మార్చి 8 -- టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి మార్చి 6న తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. విశేషమేమిటంటే, అదే రోజున బన్నీ తమ్ముడు అల్లు శిరీష్-నయనిక రెడ్డిల వివాహం కూడా జరిగింది. ఒకవైపు తమ్ముడి పెళ్లి వేడుకలో సందడి చేస్తూనే, మరోవైపు తన ప్రియమైన భార్య స్నేహకు బన్నీ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు.
తమ 15 ఏళ్ల బంధానికి గుర్తుగా స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ ఒక ఖరీదైన, విలాసవంతమైన 'మెర్సిడెస్-బెంజ్ AMG CLE 53' (Mercedes-Benz AMG CLE 53) కారును గిఫ్ట్‌గా అందించారు. హైదరాబాద్‌లో దీని ధర సుమారు రూ. 1.81 కోట్లు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అందులో అల్లు అర్జున్, ఆయన తండ్రి అల్లు అరవింద్ కలిసి కారు తాళాలను స్నేహకు అందజేశారు. ఆ కొత్త కారును చూడగానే మురిసిపోయిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.