Allu Arjun Forbes: చీర కట్టుకొని నటించడమే ఆల్ఫా.. పుష్పతో ఇండియన్ సినిమా నెక్ట్స్ లెవెల్: అల్లు అర్జున్ సంచలన కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 31 -- Allu Arjun Forbes: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో సాధిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప: ది రైజ్', పుష్ప 2 సినిమాలు ఇచ్చిన అద్భుత విజయం తర్వాత ఆయన పాన్-ఇండియా దాటి గ్లోబల్ ఐకాన్‌గా అవతరించారు.
తాజాగా ప్రతిష్టాత్మక 'ఫోర్బ్స్ ఇండియా' (Forbes India) మ్యాగజైన్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తన సినీ ప్రయాణం, బాక్సాఫీస్ ఒత్తిడి, నేటి ప్రేక్షకుల అభిరుచిపై పలు సెన్సేషనల్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన ముఖ్యమైన విషయాలను తన ఇన్‌స్టాలో బన్నీ షేర్ చేశారు. సగటు కంటెంట్‌ను ఇప్పుడు జనాలు ఏమాత్రం ఆదరించరని, గొప్ప సినిమా ఇస్తే బాక్సాఫీస్ రికార్డులు అవే వస్తాయని బలంగా చెప్పారు.
'పుష్ప 2' (Pushpa 2: The Rule) ప్రమోషనల్ కంటెంట్‌లో అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.