భారతదేశం, ఆగస్టు 31 -- Allu Arjun Forbes: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో సాధిస్తున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'పుష్ప: ది రైజ్', పుష్ప 2 సినిమాలు ఇచ్చిన అద్భుత విజయం తర్వాత ఆయన పాన్-ఇండియా దాటి గ్లోబల్ ఐకాన్‌గా అవతరించారు.

తాజాగా ప్రతిష్టాత్మక 'ఫోర్బ్స్ ఇండియా' (Forbes India) మ్యాగజైన్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తన సినీ ప్రయాణం, బాక్సాఫీస్ ఒత్తిడి, నేటి ప్రేక్షకుల అభిరుచిపై పలు సెన్సేషనల్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో తాను మాట్లాడిన ముఖ్యమైన విషయాలను తన ఇన్‌స్టాలో బన్నీ షేర్ చేశారు. సగటు కంటెంట్‌ను ఇప్పుడు జనాలు ఏమాత్రం ఆదరించరని, గొప్ప సినిమా ఇస్తే బాక్సాఫీస్ రికార్డులు అవే వస్తాయని బలంగా చెప్పారు.

'పుష్ప 2' (Pushpa 2: The Rule) ప్రమోషనల్ కంటెంట్‌లో అల్లు అర్జున్ గంగమ్మ జాతర గెటప...