భారతదేశం, ఏప్రిల్ 8 -- Allu Arjun Fans: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో అతని అభిమానుల సందడి వేరే లెవల్లో ఉంటుంది. అయితే ఈసారి ఆ ఉత్సాహం హద్దులు దాటింది. తన అభిమాన నటుడిని ఒక్కసారి చూడాలనే ఆరాటంతో మంగళవారం (ఏప్రిల్ 7) అర్ధరాత్రి నుంచే వేలాది మంది అభిమానులు హైదరాబాద్‌లోని బన్నీ నివాసానికి చేరుకున్నారు. జనసందోహం అనూహ్యంగా పెరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది.
మంగళవారం రాత్రి నుంచే జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ ఇంటి పరిసరాలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ప్లకార్డులు, కేకులు, బహుమతులతో వచ్చిన ఫ్యాన్స్.. 'జై బన్నీ' అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. జనాన్ని నియంత్రించడం సెక్యూరిటీ సిబ్బందికి సాధ్యం కాకపోవడంతో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.