Allu Arjun DC Review: ఇదో తమిళ క్లాసిక్.. నా డైరెక్టర్ అయితే సూపర్: డీసీ మూవీకి అల్లు అర్జున్ రివ్యూ
భారతదేశం, ఆగస్టు 17 -- Allu Arjun DC Review: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా రిలీజైన తమిళ థ్రిల్లర్ మూవీ 'డీసీ' (DC) చూసి సోషల్ మీడియా వేదికగా తన రియాక్షన్‌ను షేర్ చేశారు. ఈ సినిమాను ఒక అద్భుతమైన "తమిళ క్లాసిక్" అని వర్ణించిన బన్నీ.. ప్రతి ఒక్క సినిమా ప్రేమికుడు తప్పకుండా చూడాల్సిన మాస్టర్‌పీస్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా డైరెక్టర్‌గా సౌత్ ఇండియాను ఏలుతున్న లోకేష్ కనకరాజ్ నటుడిగా చేసిన మ్యాజిక్ చూసి తాను ఎంతగానో ఇంప్రెస్ అయినట్లు వెల్లడించారు.
డీసీ మూవీపై తన పోస్ట్ షేర్ చేసిన అల్లు అర్జున్.. "డీసీ మూవీ చూశాను. ఇదొక తమిళ క్లాసిక్. సినిమాను ఆస్వాదించే ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాలి. కళను అర్థం చేసుకునే వారికి ఇదొక కవిత లాంటిది" అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ వర్క్ పట్ల అత్యున్నత గౌరవం వ్యక్తంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.