Allu Arjun Atlee: అల్లు అర్జున్ ఫ్యాన్స్.. గుడ్ న్యూస్.. రేపు ఉదయం 11 గంటలకు.. బన్నీ బర్త్‌డేకు ఒక రోజు ముందే సర్ప్రైజ్
భారతదేశం, ఏప్రిల్ 6 -- Allu Arjun Atlee: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ప్రస్తుతం 'AA22 x A6' (వర్కింగ్ టైటిల్) అనే భారీ పాన్-ఇండియా మూవీ రూపొందుతోంది. రేపు అంటే మంగళవారం (ఏప్రిల్ 7) అల్లు అర్జున్ పుట్టినరోజుకు ఒక రోజు ముందే అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది.
చాలా కాలంగా సస్పెన్స్‌లో ఉన్న అల్లు అర్జున్, అట్లీ మూవీ తాలూకు ఫస్ట్ లుక్, టైటిల్‌ను మంగళవారం (ఏప్రిల్ 7) ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నారు. మూవీని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్.. సింపుల్ గా రేపు ఉదయం 11 గంటలకు #AA22 x A6 అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు, ఈ సినిమా ఒక 'ఫాంటసీ యాక్షన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.