Allu Arjun: మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీల లిస్ట్-టాప్ 1గా కోహ్లీ, ఏకైక హీరోయిన్గా ప్రియాంక- అల్లు అర్జున్ స్థానం ఎంతంటే?
భారతదేశం, జూన్ 9 -- Allu Arjun Place On Most Valuable Celebrities India List: భారతదేశంలో కొందరు నటీనటులు కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ఒక బ్రాండ్‌గా మారుతుంటారు. వరుస హిట్లు, ప్రతిష్టాత్మక అవార్డులు, బ్రాండ్ ప్రకటనలతో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు.
అయితే, గత ఏడేళ్లుగా బాలీవుడ్లో ఒక్క సినిమా కూడా థియేటర్లలో విడుదల కాకపోయినా ఒక భారతీయ నటి మాత్రం గ్లోబల్ లెవెల్లో టాప్ బ్రాండ్‌గా దూసుకుపోతోంది. ఫార్చ్యూన్ ఇండియా-ఇంటర్‌బ్రాండ్ తాజాగా విడుదల చేసిన మోస్ట్ వాల్యూబుల్ సెలబ్రిటీల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
కేవలం బాక్సాఫీస్ వసూళ్లు, ఎండార్స్మెంట్ల ఆధారంగా కాకుండా పలు కఠినమైన ప్రమాణాలతో ఈ జాబితాను రూపొందించారు. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలవగా, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రెండో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.