భారతదేశం, ఏప్రిల్ 22 -- Allu Arjun: సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'రాకా'తో బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేయడానికి అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ తో ఐకాన్ స్టార్ బిజీగా ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ కు సంబంధించిన ఓ క్రేజీ బజ్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ కొత్త ఇల్లు కట్టిస్తున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూబ్లీహిల్స్ లో తన మామయ్య చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ కొత్త బంగ్లా నిర్మిస్తున్నారని తెలిసింది. రాజసం ఉట్టిపడేలా ఈ ఇంటికి అల్లు అర్జున్ ఎంతో ఇష్టంతో కట్టించుకుంటున్నారని టాక్. పైగా చిరంజీవి ఇంటికి సమీపంలోనే ఈ ఇల్లు నిర్మాణం జరుగుతుందనే విషయం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
అల్లు అర్జున్ కొత్త ఇల్లు రేట్ తెలిస్తే షాక్ అవాల్సిందే. 4 వేల స్క్వేర్ య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.