Allu Arjun: ఏఏ లోగో వేసుకున్నావ్ కానీ ఆశోక చక్రం కనిపించలేదా? మరో వివాదంలో అల్లు అర్జున్-వెంటనే ట్వీట్ డిలీట్-ఏమైందంటే?
భారతదేశం, ఆగస్టు 15 -- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు మరోసారి ట్రెండింగ్ టాపిక్ గా మారింది. అందుకు ఓ బలమైన కారణం ఉంది. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ అల్లు అర్జున్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ఆయన ఈ రోజు (ఆగస్టు 15) పోస్టు చేసిన ఫొటో ఒకటి పెను దుమారమే రేపుతోంది.
భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లలో ఓ ఫొటో పోస్టు చేశారు. ఈ ఫొటోలో ఎర్రకోట మీద భారత జాతీయ పతాకం ఎగురుతున్నట్లు ఉంది. కోట కింద అల్లు అర్జున్ 'ఏఏ'లోగోతో పాటు పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడీ ఫొటోతోనే కాంట్రవర్సీ రేకెత్తింది.
అల్లు అర్జున్ పోస్టు చేసిన ఫొటోలో ఎగురుతున్నట్లు ఉన్న త్రివర్ణ పతాకం మధ్యలో అశోక చక్రం లేదు. అసలు కనిపించడం ల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.