Allu Arjun: అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీలో అసలు హీరోయినే లేదా? షాక్‌కు గురి చేస్తున్న లేటెస్ట్ అప్డేట్
భారతదేశం, జూలై 27 -- Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'AA23' నుంచి ఒక ఊహించని న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా పూజా హెగ్డే నటించబోతుందంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరిగింది. కానీ ఫిల్మ్ నగర్ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమాలో అసలు హీరోయిన్ పాత్రకే స్థానం లేదని తెలుస్తోంది.
స్టోరీ లైన్‌ను ఏమాత్రం డైవర్ట్ చేయకుండా, పక్కా గ్రిప్పింగ్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్‌లో మెయిన్ హీరోయిన్ రోల్ ఉండే అవకాశం దాదాపు లేదని సమాచారం.
కథ చెప్పే తీరులోనే కాకుండా క్యారెక్టర్లను డిజైన్ చేయడంలోనూ లోకేష్ కనగరాజ్ రూటే సపర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.