Allu Aravind Allu Cinemas: అల్లు సినిమాస్ థియేటర్ బయట ఆడియెన్స్ ఆవేదన.. తక్షణమే వీడియో కాల్‌తో అల్లు అరవింద్ యాక్షన్
భారతదేశం, నవంబర్ 21 -- Allu Aravind Reacts To Allu Cinemas Ticket Blocking Issue: హైదరాబాద్ సినీ ప్రియులకు 'అల్లు సినిమాస్' (Allu Cinemas) అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అత్యాధునిక డాల్బీ సౌండ్, విశాలమైన స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ నగరవాసులను బాగా ఆకట్టుకుంటోంది.
అయితే, పెద్ద సినిమాలు విడుదలైన ప్రతిసారీ ఆన్లైన్లో టికెట్లు దొరకడం లేదని, థియేటర్ యాజమాన్యం కావాలనే టికెట్లను బ్లాక్ చేస్తోందని కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా స్వయంగా థియేటర్‌కు వచ్చిన అగ్రనిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అల్లు అరవింద్‌కు ప్రేక్షకుల నుంచి ఇదే తరహా ఫిర్యాదు ఎదురైంది.
థియేటర్ నుంచి బయటకు వస్తున్న అల్లు అరవింద్‌ను కొందరు ప్రేక్షకులు ఆపి తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. డాల్బీ స్క్రీన్ టికెట్లు బుకింగ్ యాప్స్‌లో అసలు కనిపించడం లేదని ఒక యువకుడు నేరుగా ఆయన దృష్టి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.