Allu Aravind: అల్లు అరవింద్ 'వన్ సైడ్ లవ్' స్టోరీలు వింటే షాక్ అవ్వాల్సిందే.. ఆ ఓయో రూమ్ కామెంట్స్ వైరల్!
భారతదేశం, జూన్ 11 -- Allu Aravind: టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఒకే వేదికపై కలిస్తే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా 'దీవానా' మూవీ ప్రమోషన్స్ కోసం జరిగిన ఈవెంట్ లో విశ్వక్ సేన్ తనదైన శైలిలో అల్లు అరవింద్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ నిర్మాతల గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పాలంటూ విశ్వక్ అడిగిన తీరు అందరినీ నవ్వుల్లో ముంచెత్తింది.
"సాధారణంగా సినిమాలు నిర్మించే కొద్దీ నిర్మాతల జుట్టు ఊడిపోతుంటుంది. కానీ గీతా ఆర్ట్స్ నిర్మాతలు మాత్రం ఎప్పుడూ చాలా గ్లామర్‌గా, యాక్టివ్‌గా ఉంటారు. ఆ సీక్రెట్ ఏంటో?" అని విశ్వక్ సేన్ అడగగానే అల్లు అరవింద్ చిరునవ్వు నవ్వారు. వాసు, ధీరజ్ లాంటి వాళ్లందరూ నిర్మాతగా మారిన తర్వాత చాలా స్మార్ట్ గా అవుతున్నారని విశ్వక్ ఈ సందర్భంగా చెప్పాడు.
ఇక గీతా ఆర్ట్స్ లో తనకు ఛ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.