Alias Rukmini NIthiin: టైమ్ మెషిన్ లో వెళ్లొచ్చారా మాస్టారు? నితిన్ లుక్ చూసి షాక్ అయిన అలియాస్ రుక్మిణి హీరోయిన్!
భారతదేశం, నవంబర్ 7 -- Alias Rukmini NIthiin: హీరో నితిన్ (Nithiin) ఎప్పుడూ తనదైన స్టైల్, ఎనర్జిటిక్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నితిన్.. ఈసారి నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ లో ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రాబోతున్నారు. నాని సొంత బ్యానర్ 'యునానిమస్ ప్రొడక్షన్స్' లో నితిన్ హీరోగా దర్శకుడు మురళీ కాంత్ దేవాసోత్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'అలియాస్ రుక్మిణి'.
అలియాస్ రుక్మిణి మూవీ నుంచి ఇవాళ (నవంబర్ 7) హీరో నితిన్ కు సంబంధించిన ఓ క్రియేటివ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో నితిన్ పదో తరగతి మ్యాథ్స్ మాస్టర్ 'కృష్ణ' అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ క్యారెక్టర్ కు సంబంధించిన యంగర్ లుక్ ను ఇవాళ మేకర్స్ పరిచయం చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఈ లుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.