Alias Rukmini: రుక్మిణీ అంటే ఎవరు? నితిన్-నాని కాంబోలో 'అలియాస్ రుక్మిణీ'-క్రియేటివ్ టైటిల్ వీడియోతో షాక్ ఇచ్చిన మేకర్స్
భారతదేశం, ఆగస్టు 3 -- Alias Rukmini: టాలీవుడ్లో వినూత్నమైన కాన్సెప్ట్ డ్రైవెన్ సినిమాలను ఆదరించడంలో, ప్రోత్సహించడంలో నేచురల్ స్టార్ నాని (Nani) ఎప్పుడూ ముందుంటాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కంటెంట్ ఉన్న కథలను వెండితెరకు అందిస్తున్న నాని, తన సొంత నిర్మాణ సంస్థ 'యునానిమస్ ప్రొడక్షన్స్' (Unanimous Productions) బ్యానర్‌పై నిర్మిస్తున్న రెండో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాడు.
యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో నితిన్ (Nithiin) కథానాయకుడిగా, 'దండోరా' చిత్రంతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు మురళీ కాంత్ దేవాసోత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు 'అలియాస్ రుక్మిణీ' (Alias Rukmini) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ అత్యంత క్రియేటివ్‌గా రూపొందించిన వీడియోను విడుదల చేశారు.
విడుదల చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ఈ అలియాస్ రు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.