Alias Rukmini: ప్రొడ్యూసర్ నాని.. హీరో నితిన్.. అలియాస్ రుక్మిణి రిలీజ్ డేట్ ఫిక్స్.. రుక్మిణి ఎవరు? అదే రోజు 4 సినిమాలు
భారతదేశం, అక్టోబర్ 9 -- Alias Rukmini: వరుస బాక్సాఫీస్ ఫలితాలతో ఇబ్బంది పడుతున్న యంగ్ హీరో నితిన్, తన తదుపరి చిత్రం 'అలియాస్ రుక్మిణి' (Alias Rukmini) తో బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నేచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్గా ఈ ప్రాజెక్ట్ను హ్యాండిల్ చేస్తుండటంతో మొదటి నుంచి దీనిపై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
బాక్సాఫీస్ వద్ద గట్టి విజయం కోసం చూస్తున్న నితిన్.. ఈ సారి ఒక వినూత్నమైన కాన్సెప్ట్ డ్రామాతో ముందుకు వస్తున్నారు. 'అలియాస్ రుక్మిణి' చిత్రాన్ని డిసెంబర్ 4, 2026న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ ద్వారా ఇవాళ (అక్టోబర్ 9) అనౌన్స్ చేశారు.
ఇవాళ మేకర్స్ రిలీజ్ చేసిన ఈ అలియాస్ రుక్మిణి సినిమా విడుదల తేదీ అనౌన్స్ మెంట్ పోస్టర్లో నితిన్ సగటు మధ్యతరగతి యువకుడిలా కనిపించి ఆకట్టుకున్నారు. సాధారణం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.