Alia Bhatt: ర్యాంప్‌పై వయ్యారంగా.. అదరగొట్టిన అలియా భట్.. షో స్టాపర్‌గా హీరోయిన్.. వీడియోలు వైరల్
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Alia Bhatt: అందాల బొమ్మ ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుందో అలియా భట్ మరోసారి నిరూపించింది. ర్యాంప్ పై మెరుపులా మెరిసింది. తాజాగా అలియా భట్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె గ్లామర్ పిక్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.
పాపులర్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రతి సంవత్సరం మిజ్వాన్ ఫండ్ రైజర్ ఈవెంట్ గా ఓ ఫ్యాషన్ షో నిర్వహిస్తారు. ఈ సారి కూడా 15వ యానివర్సరీగా ఈ మిజ్వాన్ ఫండ్ రైజర్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో షో స్టాపర్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అదరగొట్టింది.
ర్యాంప్ పై సింగిల్ గా, గ్రూప్ గా, విక్కీ కౌశల్ తో కలిసి అలియా భట్ నడిచిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. బ్యూటీఫుల్, అందం అదరహో, గ్లామరస్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
స్టార్ కిడ్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.