భారతదేశం, జూన్ 11 -- Katrina Kaif Shah Rukh Khan Praised Alia Bhatt Alpha: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్' (YRF Spy Universe) పరిధి మరింత విస్తరిస్తోంది. సల్మాన్ ఖాన్ 'టైగర్' సిరీస్, హృతిక్ రోషన్ 'వార్', షారుఖ్ ఖాన్ 'పఠాన్' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద వేల కోట్లు కొల్లగొట్టిన ఈ యూనివర్స్, ఇప్పుడు పూర్తిగా మహిళా శక్తులతో కూడిన సరికొత్త యాక్షన్ ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం 'వార్ 2' సినిమాతో ఈ స్పై యూనివర్స్‌లోకి పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్పై యూనివర్స్‌పై తెలుగు ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ యూనివర్స్ నుంచి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా 'ఆల్ఫా' (Alpha) మూవీ తెరకెక్కింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, యంగ్ బ్యూటీ శార్వ...