భారతదేశం, మే 18 -- Alex Cooper Announced Pregnancy With Matt Kaplan: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది శ్రోతలను ఆకట్టుకున్న అమెరికన్ సెలబ్రిటీ, పాడ్‌కాస్టర్, కాల్ హర్ డాడీ హోస్ట్ అలెక్స్ కూపర్ (31) తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నారు. తాను గర్భవతిననే విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు.

పాడ్‌కాస్ట్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన అలెక్స్ కూపర్ తన వ్యక్తిగత జీవితంలోని ఈ సంతోషకరమైన క్షణాలను పంచుకోవడంతో నెటిజన్లు శుభాకాంక్షలు కురిపిస్తున్నారు. ఈ అధికారిక ప్రకటనకు కొన్ని రోజుల ముందే అలెక్స్ కూపర్ నగరంలో పబ్లిక్‌గా తిరుగుతూ కెమెరాల కంటికి చిక్కారు.

ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ 'టిఎమ్‌జెడ్' (TMZ) ప్రతినిధులు ఆమెను పలకరించి, తోటి ఇన్‌ఫ్లుయెన్సర్ అలిక్స్ ఎర్లేతో నడుస్...