Alaya F Surgery: ముక్కు, పెదవుల ఆకారం మారిందని ట్రోలింగ్- ఒట్టేసి నిజం చెప్పిన యంగ్ హీరోయిన్ అలయ- అన్ని పాతవేనంటూ!
భారతదేశం, మార్చి 24 -- బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలయ ఎఫ్ ఇటీవల ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్ వాక్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ఆ వేడుకలో ఆమె ముఖంలో కనిపిస్తున్న మార్పులను చూసి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలయ్యాయి.
అలయ ఎఫ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందని, అందుకే ఆమె ముక్కు, పెదవుల ఆకారం మారిపోయిందంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఈ ట్రోలింగ్, రూమర్లపై తాజాగా అలయ ఎఫ్ చెక్ పెట్టారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ అలయ ఈ పుకార్లను ఖండించారు. తన ముఖాన్ని కెమెరాకు దగ్గరగా చూపిస్తూ.. "ప్రస్తుతం నా కామెంట్ సెక్షన్‌లో చాలామంది నేను సర్జరీ చేయించుకున్నానని అంటున్నారు. కొందరైతే నోస్ జాబ్, లిప్ జాబ్ అని కూడా రాస్తున్నారు. నేను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు, ఇది నా ఒట్టు" అని అలయ ఎఫ్ స్పష్టం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.