Ala Bolelo song: రజనీకాంత్ జైలర్ 2 ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ట్రోలింగ్ మొదలు పెట్టిన నెటిజన్లు.. ఇదీ కారణం
భారతదేశం, ఆగస్టు 21 -- Jailer 2 First Single Ala Bolelo song: సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' నుంచి ఫస్ట్ సింగిల్ 'అల బొలేలో' (Ala Bolelo) ఎట్టకేలకు రిలీజ్ అయింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ పెప్పీ డ్యాన్స్ నెంబర్లో రజనీకాంత్‌తో పాటు నటి షామ్నా కాసిమ్ (పూర్ణ) కనిపించి అలరించారు. ఓనం పండుగ సందర్భంగా కేరళ ఫ్యాన్స్ కోసం స్పెషల్‌గా విడుదల చేసిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నాలుగు నిమిషాల నిడివితో వచ్చిన జైలర్ 2 మూవీ ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోలో షామ్నా కాసిమ్ పద్ధతైన కేరళ సంప్రదాయ కసావు చీర కట్టుకుని మాస్ అండ్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో మెప్పించింది. ఆమె వేసిన స్టెప్పులకు తోడుగా బ్యాక్‌గ్రౌండ్‌లో రజనీకాంత్ తనదైన వింటేజ్ స్వాగ్, స్టైలిష్ లుక్స్‌తో ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ పాటన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.