Akkineni Akhil: నా కొడుకుతో సిసింద్రీ 2 చేస్తా.. భార్యకు కూడా చెప్పా.. మావోడు ఎప్పుడొస్తాడో: అక్కినేని అఖిల్
భారతదేశం, జూలై 25 -- Akkineni Akhil: తెలుగు సినీ లవర్స్ కు, ముఖ్యంగా అక్కినేని అభిమానులకు 'సిసింద్రీ' ఒక మరచిపోలేని మధుర జ్ఞాపకం. 1995లో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయం, అందులోని పాటలు నాటి తరాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సిసింద్రీ 2 హాట్ టాపిక్ గా మారింది. అందుకు అఖిల్ కామెంట్స్ కారణం.
సిసింద్రీ సినిమాలో ఏడాది వయసున్న పసిపాపగా కెమెరా ముందుకు వచ్చి తన అమాయకత్వంతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లీడ్ రోల్లో అలరించాడు అఖిల్ అక్కినేని, ప్రస్తుతం హీరోగా ఈ అక్కినేని వారసుడు టాలీవుడ్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా క్లాసిక్ మూవీ సిసింద్రీ సీక్వెల్‌పై అఖిల్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తన కెరీర్లోనే కాకుండా అక్కినేని కాంపౌండ్‌లో మైలురాయిగా నిలిచిన 'సిసింద్రీ' ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.