Akkineni Akhil: ఈ సారి సినిమా మాట్లాడుతుందన్న అఖిల్.. లెనిన్ ట్రైలర్ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? హిట్ ఖాయమేనా?
భారతదేశం, జూలై 1 -- Akkineni Akhil: అక్కినేని వారసుల్లో నాగ చైతన్య ఏమో వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. కానీ అఖిల్ మాత్రం ఓ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ చేసినా ఫలితం మాత్ర దక్కలేదు. ఈ నేపథ్యంలో లెనిన్ చిత్రంపై అఖిల్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.
తాజాగా లెనిన్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో మాట్లాడుతూ అఖిల్ ఎంతో కాన్ఫిడెన్స్ చూపించాడు. అలాగే ఎమోషనల్ కూడా అయ్యాడు.
"నేను ఈరోజు ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నా. ఈసారి నేను కాదు, నా సినిమా మాట్లాడుతుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్పను. నేను నిద్రపోయి రెండు రోజులు అయింది. అయినా కూడా మీ అందరినీ చూడగానే నాలో తెలియని ఎనర్జీ వచ్చింది'' అని అఖిల్ చెప్పాడు.
''జూలై 10 వరకూ డే అండ్ నైట్ పని చేయడానికి మీరిచ్చిన ఈ శక్తి సరిపోతుంది. మిమ్మల్ని చూసి ఇవాళ నేను మన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.