Akkineni Akhil: అక్కినేని అఖిల్‌ను వదలని సినిమా కష్టాలు..లెనిన్ రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ.. పెద్ది గండమే సమస్యనా?
భారతదేశం, ఏప్రిల్ 25 -- Akkineni Akhil: ప్చ్.. అక్కినేని అఖిల్ కు ఏదీ కలిసి రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సాలిడ్ హిట్ కోసం అఖిల్ వెయిట్ చేస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుని మూవీస్ చేస్తున్నా ఆ హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ఆశలు పెట్టుకున్న లెనిన్ మూవీకి కష్టాలు తప్పడం లేదు.
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ జంటగా నటిస్తున్న మూవీ లెనిన్. ఇది రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ యాక్షన్ ఫిల్మ్ అని తెలుస్తోంది. ఈ చిత్రానికి మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. లెనిన్ షూటింగ్ స్టార్ట్ అయి కూడా చాలా రోజులే అయిపోతుంది. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
నిజానికి లెనిన్ సినిమాను మే 1, 2026న రిలీజ్ చేయాలని మేకర్స్ ఫస్ట్ ప్లాన్ వేసుకున్నారు. కానీ రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీని ఏప్రిల్ 30న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.