Akhil Raj: మా అమ్మను తిడితే చూస్తూ ఊరుకోవాలా? ఆ డెలివరీ బాయ్ తాగి వచ్చి తిట్టాడు: రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజ్
భారతదేశం, జూన్ 30 -- Akhil Raj: 'రాజు వెడ్స్ రాంభాయ్' సినిమాతో రీసెంట్గా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ యాక్టర్ అఖిల్ రాజ్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌తో గొడవకు దిగిన విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనలో అఖిల్ రాజ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడంపై నెటిజన్లు రకరకాలుగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వివాదం బాగా ముదరడంతో తాజాగా అఖిల్ రాజ్ ఒక ఎమోషనల్ క్లారిఫికేషన్ వీడియో రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో క్లియర్ కట్‌గా వివరించాడు.
అఖిల్ రాజ్ మంగళవారం (జూన్ 30) ఓ వీడియోను రిలీజ్ చేశాడు. సుమారు 8 నిమిషాలకుపైగా నిడివి ఉన్న ఈ వీడియోలో అసలు గొడవకు కారణమేంటో అతడ వివరించాడు.
"మేము అసలు ఆ రోజు ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేయలేదు. కానీ ఒక డెలివరీ బాయ్ మా ఇంటికి పార్సిల్ తెచ్చాడు. మా అమ్మ ఆ పార్సిల్ తీసుకుని ఇది ఎవరు ఆర్డర్ చేశారు అని అడిగింది. ఇంట్లో ఎవరూ ఆ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.