Akhil Nagarjuna: నాగార్జున కాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన అఖిల్.. తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్.. వీడియో
భారతదేశం, జూలై 10 -- Akhil Nagarjuna: అఖిల్ అక్కినేని, నాగార్జున మధ్య జరిగిన ఎమోషనల్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లెనిస్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో అఖిల్ బాగా ఎమోషనల్ అవడం చూస్తుంటే.. ఈ సక్సెస్ కోసం అతడు ఎంతలా ఆరాటపడ్డాడో అర్థమవుతుంది.
లెనిన్ రూపంలో ఎట్టకేలకు అక్కినేని అఖిల్ కు సాలిడ్ హిట్ పడినట్లే కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈ యంగ్ హీరో.. 'లెనిన్'తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాడు. సినిమాకు ఫస్ట్ షో నుంచే డీసెంట్ రివ్యూలు, పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టడంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు కింగ్ నాగార్జున స్పెషల్ గెస్ట్ గా వచ్చి కేక్ కట్ చేసి టీమ్ కు కంగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.