Akhil Fan: వాట్ ఏ వీడియో.. 'అయ్యగారే నంబర్ వన్' ఫ్యాన్ ను కలిసిన అఖిల్.. గట్టిగా హగ్ చేసుకుని మరీ ప్రామిస్.. వైరల్
భారతదేశం, జూలై 16 -- Akhil Fan: టాలీవుడ్లో ఒక వైరల్ మీమ్ లేదా ఫ్యాన్ స్లోగన్.. ఒక హీరో ఇమేజ్ను ఏ రేంజ్లో మార్చగలదనే దానికి అక్కినేని అఖిల్ తాజా సంఘటనే ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. గతంలో అఖిల్ సినిమాల రిజల్ట్స్‌తో సంబంధం లేకుండా బుల్లితెరపై, సోషల్ మీడియాలో విపరీతంగా వినిపించిన ట్యాగ్‌లైన్ "అయ్యగారే నంబర్ వన్". ఈ స్లోగన్‌ను ట్రెండ్ చేసిన ఫేమస్ ఫ్యాన్ నాగరాజును అఖిల్ రీసెంట్గా కలవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. తనను ప్రాణంగా అభిమానించే నాగరాజును అక్కినేని అఖిల్ పిలిపించుకున్నాడు. గుంటూరులో లెనిన్ సక్సెస్ ఈవెంట్ సందర్భంగా తన ఫ్యాన్ కు సర్ప్రైజ్ ఇచ్చాడు. అఖిల్‌ను చూడగానే నాగరాజు తన ఎమోషన్స్ ఆపుకోలేక వెక్కివెక్కి ఏడవడం చూసిన వారందరినీ కదిలిస్తోంది. అఖిల్ కాళ్ల మీద పడిపోయిన నాగరాజును పైకి తీసుకున్నాడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.