Akhil: అఖిల్‌కు కొత్త పేరు.. కలిసొచ్చేనా? అయ్యగారే నంబర్ వన్ అంటూ ఆట పట్టించిన భాగ్యశ్రీ బోర్సే.. వీడియో వైరల్
భారతదేశం, జూలై 6 -- Akhil: అక్కినేని అఖిల్ (Akhil Akkineni) సరికొత్త లుక్ అండ్ ఇంటెన్స్ యాక్షన్‌తో వస్తున్న తాజా చిత్రం 'లెనిన్' (Lenin). ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా నిర్వహించిన ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా అఖిల్ కు ఫ్యాన్స్ కొత్త పేరు పెట్టడం, భాగ్యశ్రీ ఆట పట్టించడం హైలైట్ గా నిలిచింది.
లెనిన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ అఖిల్ కు కొత్త పేరు పెట్టారు. నాగ అఖిల్ అని పిలిచారు. అదే నేమ్ కంటిన్యూ చేయాలని కోరారు. ఈ ఈవెంట్లో అఖిల్ స్టేజ్ పైకి రాగానే ఫ్యాన్స్ ఊహించని రీతిలో రెస్పాన్స్ ఇచ్చారు. అప్పటివరకు 'అయ్యగారు' అంటూ స్లోగన్స్ ఇచ్చిన అభిమానులు, ఈసారి సరికొత్తగా 'నాగ అఖిల్' (Naga Akhil) అంటూ గట్టిగా నినాదాలు చేశారు.
అక్కినేని నట మూల పురుషుడు లెజెండ్రీ ఏఎన్నార్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.