భారతదేశం, జూలై 5 -- Akanksha Chamola Reveals She Was Bisexual: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ఓటీటీ రియాలిటీ షోల వేదికగా వారు పంచుకునే రహస్యాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

తాజాగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న పాపులర్ రియాలిటీ షో 'లాక్ అప్' సీజన్ 2లో సీరియల్ హీరోయిన్ ఆకాంక్ష చమోలా తన జీవితానికి సంబంధించిన సంచలన విషయాలను బయటపెట్టారు. గత వారం తన భర్త, బిగ్ బాస్ విజేత గౌరవ్ ఖన్నాతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన ఆమె.. ఇప్పుడు తాను బైసెక్సువల్ (ద్విలింగ సంపర్కురాలు) అంటూ మరో బాంబు పేల్చారు.

మన తెలుగులో బిగ్ బాస్ షో ఎంతటి క్రేజ్ తెచ్చుకుందో.. ఓటీటీలో 'లాక్ అప్' షోకి అంతకంటే ఎక్కువ క్రేజ్ ఉంది. ఈ ఓటీటీ షో నిబంధనల ...