AK47 Teaser: ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు-ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్-అదిరేలా వెంకీ, త్రివిక్రమ్ కాంబో-నారా రోహిత్ ఎక్కడ?
భారతదేశం, సెప్టెంబర్ 12 -- AK47 Teaser: విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం' నుంచి అదిరే అప్డేట్ వచ్చేసింది. మూవీపై ఉన్న అంచనాలను మరింత పెంచుతూ ఈ ఫ్యామిలీ కామెడీ డ్రామా నుంచి టీజర్ రిలీజైంది. ఇవాళ (సెప్టెంబర్ 12) ఈ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్ తో, వెంకీ మామ యాక్టింగ్ తో టీజర్ అదిరిపోయింది.
వరుస సినిమాలతో జోరుమీదున్న వెంకటేష్ అప్ కమింగ్ మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ ఏకే47'. డైరెక్టర్ గా త్రివిక్రమ్ ఫస్ట్ టైమ్ వెంకటేష్ తో చేస్తున్న మూవీ కావడంతో అనౌన్స్ మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్ పై హైప్ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఇవాళ రిలీజైన ఏకే 47 టీజర్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ తో నిండింది.
సీనియర్ హీరో వెంకటేష్ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.