AK47: అచ్చు అనిల్ రావిపూడి సినిమాలాగే ఉందే.. త్రివిక్రమ్-వెంకటేష్ ఆదర్శ కుటుంబంపై ట్రోల్స్.. కారణం ఇదే!
భారతదేశం, జూలై 29 -- Adarsha Kutumbam AK47: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (AK47). ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం విడుదల చేసిన గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అచ్చు అనిల్ రావిపూడి- వెంకటేష్ సినిమాలా ఉందే అనే ట్రోల్స్ వస్తున్నాయి.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం నుంచి వరుసగా పాత్రలను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నారు. అయితే వింటేజ్ వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాటల మ్యాజిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు.. ఈ గ్లింప్స్ చూశాక దర్శకుడు అనిల్ రావిపూడి కాన్సెప్ట్ ఫ్రస్ట్రేషన్ కామెడీ శైలి గుర్తుకొస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఆదర్శ కుటుంబం చిత్రం నుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.