AK 47 Release Date: అఫీషియల్.. వెంకీ, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 రిలీజ్ డేట్ ఇదే.. నాగ వంశీయే చెప్పాడు
భారతదేశం, జూన్ 18 -- AK 47 Release Date: టాలీవుడ్ లో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' లాంటి క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇండస్ట్రీ హిట్ సినిమాల తర్వాత వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్టర్ గా వస్తున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ప్రాజెక్ట్ కావడంతో 'ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47' (#AK47)పై ప్రేక్షకుల్లో కొండంత అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమా రిలీజ్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వినిపించాయి. తాజాగా వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అక్టోబర్ 2, 2026 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ అధికారికంగా ప్రకటించారు. ఇది వెంకీ ఫ్యాన్స్ కు ఒక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
ఆదర్శ కుటుంబం మూవీపై వచ్చిన ఓ ట్వీట్ పై నిర్మాత నాగ వంశీ స్పందించారు. "అక్టోబర్ 2 కంట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.