AK 47 OTT: అఫీషియల్.. నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదర్శ కుటుంబం.. వెంకీ-త్రివిక్రమ్ మూవీ హిట్టా? అన్ని కోట్ల నష్టమా?
భారతదేశం, నవంబర్ 25 -- Aadarsha Kutumbam OTT: వరుస విజయాలతో జోరుమీదున్న విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఫస్ట్ మూవీ 'ఆదర్శ కుటుంబం'. థియేట్రికల్ రిలీజ్ కంటే ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోలేకపోయింది.
థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ చిత్రం నవంబర్ 27 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ తాజాగా వచ్చింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుంది. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నవంబర్ 27 నుంచి నెట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.