Ajith Dare Devil: డేర్ డెవిల్‌గా వస్తున్న అజిత్.. అధిక్ రవిచంద్రన్ సినిమాకు క్రేజీ టైటిల్.. భార్యే నిర్మాత
భారతదేశం, ఆగస్టు 3 -- Ajith Dare Devil: తమిళ సూపర్‌స్టార్, కోలీవుడ్ 'తలా' అజిత్ కుమార్ కార్ రేసింగ్ ట్రాక్‌కి కాస్త గ్యాప్ ఇచ్చి ఫ్యాన్స్‌కు అల్టిమేట్ సర్ ప్రైజ్ ఇచ్చేశారు. గత కొన్ని నెలలుగా కొత్త సినిమాలేవీ సైన్ చేయకుండా స్పీడ్ రేసింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టిన అజిత్.. తన 64వ సినిమా అనౌన్స్‌మెంట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ మాసివ్ ప్రాజెక్ట్‌కి 'డేర్ డెవిల్' (Dare Devil) అనే ఇంటెన్స్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ గ్రాండ్‌గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లాంటి మాసివ్ సక్సెస్ తర్వాత డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్, అజిత్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడం ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ భారీ యాక్షన్ డ్రామాను అజిత్ భార్య, నటి షాలిని అజిత్ కుమార్ తన సొంత నిర్మాణ సంస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.