భారతదేశం, ఏప్రిల్ 2 -- Ajay Devgn Kajol: బాలీవుడ్ వెండితెరపై 'సింగం'గా తనదైన ముద్ర వేసిన అజయ్ దేవగణ్ గురువారం (ఏప్రిల్ 2) 57వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు అతని ఇంటికి భారీగా తరలివచ్చి తమ అభిమాన నటుడిని చూడాలని ఎదురుచూస్తుంటే, చిత్ర పరిశ్రమకు చెందిన సన్నిహితులు, సహనటులు ఆసక్తికరమైన పోస్ట్‌లతో అజయ్‌కు విష్ చేశారు. ముఖ్యంగా భార్య కాజోల్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది.
అజయ్ దేవగణ్, కాజోల్ జంట సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు సరదాగా సెటైర్లు వేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి కూడా కాజోల్ అజయ్ ఫోటోను షేర్ చేస్తూ.. "కేక్ మీద క్యాండిల్స్ చూస్తుంటే అవి సెలబ్రేషన్స్ లా కాకుండా.. 'ఫైర్ హజార్డ్' (అగ్ని ప్రమాదం) లాగా కనిపిస్తున్నాయి. నా ఉద్దేశం ప్రకారం ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.