Aishwarya Rai Rakhi: ఐశ్వర్య రాయ్ 18 ఏళ్లుగా ఈ నటుడికి రాఖీ కడుతూనే ఉంది.. వీళ్ల మధ్య బాండింగ్ ఏంటో తెలుసా?
భారతదేశం, ఆగస్టు 28 -- Aishwarya Rai Rakhi: బాలీవుడ్ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కు సొంత అన్నయ్య ఆదిత్య రాయ్ ఉన్నప్పటికీ.. ఆమె ప్రతీ ఏటా రాఖీ పౌర్ణమి వేళ ఓ స్టార్ హీరోకి నిష్టగా రాఖీ కడుతుంటారు. సరిగ్గా 18 ఏళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ సెట్స్‌లో మొదలైన ఈ అరుదైన అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషం. ఆ హీరో ఎవరో కాదు.. పాన్-ఇండియా వ్యాప్తంగా 'రియల్ హీరో'గా పేరుతెచ్చుకున్న సోనూ సూద్.
2008లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రాత్మక చిత్రం 'జోధా అక్బర్' (Jodhaa Akbar) సెట్స్‌లో ఈ ఇద్దరి బంధం మొదలైంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ అక్బర్ పాత్ర చేయగా, ఐశ్వర్య రాయ్ 'జోధా బాయి'గా, సోనూ సూద్ ఆమె సోదరుడు 'సుజామల్' పాత్రలో నటించారు.
ఈ పీరియాడిక్ ఎపిక్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రాఖీ పండుగ రావడంతో.. ఐశ్వర్య రాయ్ స్వయంగా సో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.