Airtel : ఉచితంగా సినిమా టికెట్, ఐఫోన్‌పై డిస్కౌంట్లు.. కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్న ఎయిర్టెల్!
భారతదేశం, నవంబర్ 17 -- టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తన వినియోగదారులకు తీపి కబురు అందించింది. కేవలం కాల్స్, డేటా సేవలకే పరిమితం కాకుండా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు 'ఎయిర్టెల్ ఇన్సైడర్' వేదిక ద్వారా సరికొత్త రివార్డులు, ఆఫర్లను ప్రకటించింది. షాపింగ్, వినోదం, విద్య, ఆరోగ్యం వంటి విభాగాల్లో రూ. 30,000 కంటే ఎక్కువ విలువైన బెనిఫిట్స్‌ని ఈ ప్రోగ్రామ్ కింద అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డ్యూయోలింగో, క్రోమా, పాకెట్ ఎఫ్ఎం, సినీపొలిస్, అపోలో 24/7 వంటి ప్రముఖ బ్రాండ్ల భాగస్వామ్యంతో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లకు ప్రత్యేకంగా ఈ ఆఫర్లను రూపొందించింది.
తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు ఈ ప్రకటన ఎంతో ఊరటనిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.