Air pollution : దిల్లీలో మెరుగుపడిన వాయు నాణ్యత- దశాబ్ధంలో తొలిసారి! ముంబైలో వరస్ట్
భారతదేశం, అక్టోబర్ 25 -- సముద్రపు చల్లటి గాలులతో ఎప్పుడూ ఆహ్లాదకరంగా ఉండే దేశ ఆర్థిక రాజధాని ముంబైని విష వాయువులు కమ్మేస్తున్నాయి! శనివారం ముంబై నగరంలో గాలి నాణ్యత తీవ్రంగా దిగజారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఏకంగా 322కి చేరి 'వెరీ పూర్' (అత్యంత ప్రమాదకర) కేటగిరీలోకి పడిపోయింది. స్వచ్ఛమైన ఊపిరి కూడా లభించని పరిస్థితి ఎదురవడంతో ముంబై వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
మరోవైపు, ప్రతి ఏటా శీతాకాలం రాగానే తీవ్ర కాలుష్యంతో అల్లాడిపోయే దేశ రాజధాని దిల్లీ మాచ్కం ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్టోబర్ 24న దిల్లీలో ఏక్యూఐ 176 (మోడరేట్)గా నమోదైంది. గత పదేళ్ల కాలంలో అక్టోబర్ 24వ తేదీన దిల్లీ ఇంత తక్కువ కాలుష్యంతో ఉండటం ఇదే తొలిసారి కావడం విశేషం.
ముంబై నగరంలో దట్టమైన పొగమంచు, వ్యర్థాల పొగ అలుముకోవడంతో జనం విలవిలలాడుతున్నారు. స్థానికుల్లో త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.