AIIMS Mangalagiri Recruitment : మంగళగిరి ఎయిమ్స్‌లో 36 ఉద్యోగాలు - దరఖాస్తుకు ఆగస్టు 5 ఆఖరు తేదీ!
భారతదేశం, జూలై 27 -- AIIMS Mangalagiri Recruitment 2026 : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), మంగళగిరి నుంచి ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసేందుకు సీనియర్ రెసిడెంట్, సీనియర్ డెమోన్స్ట్రేటర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 36 ఖాళీల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
అనస్థీషియాలజీ (6), అనాటమీ (1), బయోకెమిస్ట్రీ (1), కార్డియోథొరాసిక్ సర్జరీ (1), కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ (1), ఈఎన్టీ (2), ఫోరెన్సిక్ మెడిసిన్ & టాక్సికాలజీ (2), జనరల్ సర్జరీ (2), మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ (2), మైక్రోబయాలజీ (1), అబ్స్టెట్రిక్స్ & గైనకాలజీ (2), ఆర్థోపెడిక్స్ (1), పాథాలజీ (2), ఫార్మకాలజీ (1), ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్ (3), సైకియాట్రీ (2), రేడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.