AIIMS Bibinagar OP Booking : ఎయిమ్స్ బీబీనగర్ నుంచి గుడ్ న్యూస్ - ఫోన్ నుంచే ఓపీ రిజిస్ట్రేషన్లు, UPI సేవలు కూడా.
భారతదేశం, నవంబర్ 7 -- AIIMS Bibinagar OPD Booking : యాదాద్రి భువనగిరి జిల్లాలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (AIIMS) బీబీనగర్ హాస్పిటల్కు వచ్చే రోగులు, వారి సహాయకులకు ఆసుపత్రి యాజమాన్యం తీపి కబురు అందించింది. రోజురోజుకూ పెరుగుతున్న రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వైద్య సేవలను మరింత వేగంగా మరియు సులభంగా అందించేందుకు ప్రత్యేకంగా 'AIIMS Bibinagar Swasthya' పేరుతో మొబైల్ అప్లికేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పటివరకు ఆసుపత్రికి వెళ్లే రోగులు ఓపీడీ (OPD) రిజిస్ట్రేషన్ టోకెన్ల కోసం, రక్త పరీక్షలు మరియు ఇతర ల్యాబ్ పరీక్షల ఫీజులు చెల్లించడానికి క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ సరికొత్త డిజిటల్ యాప్ అందుబాటులోకి రావడంతో రోగులకు ఆ తిప్పలు పూర్తిగా తప్పనున్నాయి.
ఈ యాప్ సహాయంతో బాధితులు తమ ఇళ్ల నుంచే నేరుగా వేర్వేరు విభాగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.