భారతదేశం, నవంబర్ 16 -- AIBE 22 Admit Card 2026 : లా కోర్సు పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE 22) అడ్మిట్ కార్డులను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి వారి హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

షెడ్యూల్ ప్రకారం.. AIBE 22 పరీక్ష నవంబర్ 29, 2026న దేశవ్యాప్తంగా జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది న్యాయ పట్టభద్రులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష రోజున అభ్యర్థులు తమ వెంట AIBE 2026 అడ్మిట్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్ హార్డ్ కాపీ (ప్రింటౌట్) లేని అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

అభ్యర్థుల...