AIAPGET 2026 : ఆయుష్ పీజీ ప్రవేశాలు.. జులై 31 లాస్ట్ డేట్.. ఆగస్టు 22న పరీక్ష
భారతదేశం, జూలై 19 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యా సంవత్సరం 2026-27 ఆయుష్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్'(AIAPGET 2026) ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర విద్యాశాఖ ఆమోదంతో, ఆయుష్ మంత్రిత్వ శాఖ తరపున ఎన్టీఏ ఈ పరీక్షను 2019 నుండి విజయవంతంగా నిర్వహిస్తోంది.
భారతదేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియోపతి కళాశాలలు, సంస్థలు, విశ్వవిద్యాలయాలలో లభించే ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా ఎండీ/ఎమ్ఎస్ సీట్ల భర్తీకి ఈ పరీక్ష ఉమ్మడి ప్రవేశ పరీక్షగా ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో జరుగుతుంది. పరీక్షా వ్యవధి 120 నిమిషాలు ఉంటుంది. ఇందులో మొత్తం 120 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. దేశవ్యాప్తంగా దాదాపు 122 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.