భారతదేశం, ఫిబ్రవరి 19 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవాన్ని భారత్ ముందుండి నడిపిస్తోందని, "అందరి ఆనందం.. అందరి సంక్షేమం" అనేదే ఈ సాంకేతికతలో మన దేశం నిర్దేశించుకున్న ప్రమాణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' నాలుగో రోజున ఆయన ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి, భారీ టెక్ టాలెంట్, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థ కలిగిన భారత్ నేడు ప్రపంచానికి దిక్సూచిగా మారిందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఈవెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఫ్సాన్స్ అధ్యక్షుడు మ్మాన్యుయేల్ మాక్రాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా అనేక మంది నేతలు, టెక్ లీడర్లు పాల్గొన్నారు.
మానవ నాగరికత గమనాన్ని మార్చేసే కొన్ని కీలక మలుపులు చరిత్రలో ఉంటాయని, ఏఐ అటువంటి ఒక గొప్ప పరివర్తన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.