AI layoff : ఉద్యోగిని లేఆఫ్ చేసిన 'ఏఐ' బాస్- ప్రపంచంలోనే తొలిసారి!
భారతదేశం, ఆగస్టు 17 -- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో నేటి టెక్ ప్రపంచంలో వింత వింత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏఐ వల్ల చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. దాదాపు అన్ని రంగాల వారిని ఈ కృత్రిమ మేధ ఇబ్బంది పెడుతున్న తరుణంలో అమెరికా నుంచి మరొక సంచలన వార్త బయటకు వచ్చింది. ఒక ఏఐ 'బాస్'.. తన ఉద్యోగిని లేఆఫ్ చేసింది! ఇలా.. ఒక ఏఐ ఉద్యోగిని తొలగించడం ఇదే తొలిసారి!
అమెరికా శాన్ ఫ్రాన్సికోలో ఒక ప్రయోగాత్మక స్టోర్‌ను నడుపుతున్న ఏఐ మేనేజర్ తన తొలి లేఆఫ్ నిర్ణయాన్ని తీసుకుంది. ఏఐ నిర్వహించే 'ఆండన్ మార్కెట్'ను నడుపుతున్న ఆండన్ లాబ్స్ సంస్థలో ఒక ఉద్యోగి 23 షిఫ్టుల్లో 17 సార్లు ఆలస్యంగా వచ్చాడు. ఏఐ మేనేజర్ 'లూనా'.. అతడిని తొలగించాలని సిఫారసు చేసినట్లు తెలిపింది. మానవ సిబ్బంది ఆ సిఫారసును పరిశీలించి చివరికి ఉద్యోగం నుంచి తొలగించారు.
అయితే ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.